చిత్రం : అ ఆ
నటినటులు: నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, నరేష్, నదియా, పొసాని, అనన్య, అవసరాల తదీతరులు
డైరెక్టర్ : త్రివిక్రం శ్రీనివాస్
నిర్మాత: రాధా కృష్ణన్
మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ జె. మెయెర్
బ్యానర్: హారికా & హాసినీ క్రియేషన్స్
రేటింగ్ : 3.35/5
స్టోరీ:- వ్యాపారవేత్త మహాలక్ష్మి (నదియా) ఒక ధనిక వ్యక్తిని పెళ్ళాడమని కూతురు అనసూయ (సమంత) ను బలవంతపెడుతుంటుంది. అనసూయ, తన అశక్తుడైన తండ్రి రామలింగం(నరేష్) సహాయంతో, తల్లికి తెలియకుండా, తండ్రి సూచించిన గ్రామంలో ఉండే తన అత్త ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళే ముందే తన బావ ఆనంద్ విహారి (నితిన్) ని కలుసుకుంటుంది.
అనసూయ బావ ఆనంద్ మీద మనసు పడుతుండగానే, ఆనంద వివాహం ఇప్పటికే, కుటుంబం డబ్బు రుణపడి ఉండటం చేత, గ్రామ ధనవంతుడు పల్లం వెంకన్న (రావు రమేష్) కుమార్తెతో నిశ్చయించబడిందని తెలుసుకుంటుంది. అనసూయకు ఆనంద్ సోదరి భానుమతి (అనన్య) మంచి స్నేహితురాలు అవుతుంది.
తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, తను ఆనంద్ ని ఇష్టపడుతున్నట్లు అనసూయకు అర్థమవుతుంది. కానీ వారి కుటుంబాల మధ్య ఉన్న వివాదం గురించితెలుసుకుంటుంది. అనసూయ తల్లి ఆమె సోదరుడు మరియు ఆనంద్ తండ్రి వద్ద నుండితీసుకున్న రుణం తిరిగి చెల్లించలేకపోవడం వలన ఆనంద్ తండ్రి ఆత్మహత్యచేసుకున్న విషయం తనకు తెలుస్తుంది. అంతలో మహాలక్ష్మి అనసూయకు చుసినసంబంధాన్ని మళ్ళీ చక్కబెడుతుంది. వెంకన్న తన కుమారుడి (అజయ్) సహాయంతో ఆనంద్ను తన కుమార్తెకిచ్చి త్వరగా వివాహం చేయాలనీ ప్రయత్నిస్తుండగా, అనసూయమరియు ఆనంద్ ఎలా కలుస్తారు, వారి కుటుంబాలను ఎలా కలుపుతారనేదే మిగతా కథ.
బలాలు
. త్రివిక్రమ్ మార్క్ వినోదం
. మాటలు
. సమంత.. నితిన్
. ఛాయాగ్రహణం
. సంగీతం
బలహీనతలు
– సాధారణమైన కథ
– కథలో వేగం లేకపోవడం
చివరిగా: అఆ.. అనసూయ.. ఆనంద ప్రేమకథ
. త్రివిక్రమ్ మార్క్ వినోదం
. మాటలు
. సమంత.. నితిన్
. ఛాయాగ్రహణం
. సంగీతం
బలహీనతలు
– సాధారణమైన కథ
– కథలో వేగం లేకపోవడం
చివరిగా: అఆ.. అనసూయ.. ఆనంద ప్రేమకథ
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.